లవ్ బ్రేకప్ తర్వాత నరకాన్ని అనుభవించా.. జబర్దస్త్ రోహిణి కామెంట్స్ వైరల్..!!

-

మొదట సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రోహిణి ఆ తర్వాత జబర్దస్త్ లో ప్రసారమయ్యేటువంటి కార్యక్రమంలో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అప్పటినుంచి ఎక్కువగా ఈమెను జబర్దస్త్ రోహిణి అని పిలుస్తూ ఉంటారు. దీంతో పలు చిత్రాలలో లేడీ కమెడియన్ గా కూడా అవకాశాలు అందుకని మంచి క్రేజ్ ను అందుకుంది. ఈ మధ్యకాలంలో ఆసుపత్రి పాలైన విషయం కూడా తెలిసిందే.. కారు ప్రమాదం జరిగినప్పుడు తన కాలికి రాడ్ వేయగా దానిని తొలగించుకోవడానికి ఇమే హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది.

 

ఆ సమయంలో తన ఎంత బాధ పడుతున్నానని విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది రోహిణి. సర్జరీ అయిపోయిన తర్వాత తాజాగా ఒక షోలో పాల్గొన్న ఈమె మొదటిసారి తన లవ్ బ్రేకప్ గురించి తెలియజేసింది.. ఇప్పటివరకు రోహిణి బాయ్ ఫ్రెండ్ ఉన్నారా లేదా అనే విషయం మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు.. రోహిణి ఒక షోలో తెలియజేస్తూ.. తనకు ఒకప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని.. ఇప్పుడు బ్రేకప్ అయ్యిందని తెలిపి అందరికీ షాక్ ఇచ్చింది రోహిణి.. అలా బ్రేకప్ అయిన తర్వాత చాలా నరకాన్ని కూడా అనుభవించానని ఆ సమయంలో తన స్నేహితుల తనకు సపోర్టుగా నిలిచారని చెప్పింది..

నా ఫ్రెండ్స్ అందరూ కూడా అసలు వాడెవడు నీ కాలిగోటికి కూడా సరిపోరంటూ సలహాలు ఇచ్చి తనని మోటివేషన్ చేశారని తెలిపింది రోహిణి.. అప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది వీడు ఆఫ్ట్రాల్ గాడు వీడి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానని అనుకున్నాను.. తన స్నేహితుల సపోర్టు వల్లే తన ఈ పొజిషన్లో ఉన్నానని తెలిపింది రోహిణి.. ప్రస్తుతం రోహిణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కానీ రోహిణి ప్రేమించిన అబ్బాయి పేరు మాత్రం తెలుపలేదు..

Read more RELATED
Recommended to you

Exit mobile version