పుష్ప 2 కిస్సిక్ పాటకు స్టెప్పులేస్తూ అదరగొట్టారు బామ్మలు. కర్ణాటకలోని ఓ ఓల్డేజ్ హోంలో పుష్ప 2 కిస్సిక్ పాటకు స్టెప్పులేస్తూ అదరగొట్టారు బామ్మలు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక పుష్ప 2 కిస్సిక్ పాటకు స్టెప్పులేస్తూ దుమ్ములేపిన బామ్మలను చూసి… అందరూ షాక్ అవుతున్నారు.
కాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప2 మూవీ డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 294 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు 449 కోట్లు వసూలు చేసింది. ఇక మూడో రోజు రూ.621 కోట్లు వసూలు చేసి రికార్డులను కొల్లగొట్టింది. అల్లు అర్జున్ సినీ కెరీర్ లోని ఇంత భారీగా వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. తొలి మూడు రోజుల్లో భారీ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. మూడు రోజుల్లో 205 కోట్లు హిందీలో వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది.
కర్ణాటకలోని ఓ ఓల్డేజ్ హోంలో పుష్ప 2 కిస్సిక్ పాటకు స్టెప్పులేస్తూ అదరగొట్టిన బామ్మలు pic.twitter.com/MTQaw0FS4d
— Telugu Scribe (@TeluguScribe) December 9, 2024