బేబమ్మ కూడా హద్దులు చెరిపేసిందా..?

-

ఎవరైనా సరే సాధారణంగా ఏ రంగంలో అయినా సుదీర్ఘపాలం పాటు సక్సెస్ఫుల్గా కొనసాగాలి అంటే చాలా కష్టం. అలాంటిది గ్లామర్ కు ప్రాధాన్యత ఇచ్చే సినీ రంగంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఈ పరిస్థితుల్లో కూడా ఫలితాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న హీరోయిన్లు తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో కృతి శెట్టి కూడా ఒకరు. ఉప్పెన చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది.

కానీ ఆమె నటించిన గత నాలుగు చిత్రాలు మాత్రం డిజాస్టర్ గా మిగిలాయి. అయినా కూడా ఆమెకు ఆఫర్లు లభిస్తూనే ఉన్నాయి. ఇటీవలే కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమెకు నిరాశ ఎదురైన అవకాశాలు మాత్రం తగ్గడం లేదని చెప్పాలి. మరొకవైపు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు గ్లామర్ విందు వడ్డిస్తోంది. సినిమాల్లో హీరోయిన్గా అడుగుపెట్టిన తర్వాత పెద్దగా స్కిన్ షో చేయని ఈమె ఈమధ్య ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నా.. తరచూ గ్లామర్ షో చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా హాట్ డోస్ పెంచేసి మరీ బోల్డ్ ట్రీట్ ఇస్తోంది కృతి శెట్టి. ఇక ఈమె ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు హద్దులు చెరిపేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు ముందుకు వంగి మరి ఎద అందాలను చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఆమె లేత అందాలు కూడా చూపరులకు ఒక రేంజ్ లో కనువిందు చేస్తున్నాయి. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలకు సూపర్ , క్యూట్, అదుర్స్ అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version