దిల్ రాజును తమ వాహనంలో తీసుకెళ్లిన ఐటీ అధికారులు

-

దిల్ రాజుకు బిగ్‌ షాక్‌ తగిలింది. దిల్‌ రాజును ఐటీ అధికారులు..తీసుకెళ్లారు. దిల్ రాజును తమ వాహనంలో తీసుకెళ్లారు ఐటీ అధికారులు. దిల్ రాజు ఇంట్లో నాలుగు రోజులు పాటు కొనసాగాయి ఐటీ సోదాలు. దిల్ రాజు ఇంటి నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని ఐటీ అధికారులు.

IT officials who took Dil Raju in their vehicle

ప్రస్తుతం దిల్ రాజును సాగర్ సొసైటీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎస్‌విసి కార్యాలయంలో కొనసాగుతున్నాయి ఐటీ సోదాలు. దీంతో దిల్‌ రాజు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక ఈ ఐటీ సోదాలపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version