Janhvi Kapoor : ఏంటీ బ్రో ఇది.. అన్ని చూపించేసిన జాన్వీ..

-

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో మరోసారి సోకుల బాంబ్ పేల్చింది. తాజాగా ఓ అవార్డు కార్యక్రమానికి ఈ భామ హాజరైంది. ఈ ఈవెంట్​లో జాన్వీ బ్లాక్ డ్రెస్​లో సందడి చేసింది. థైస్ కనిపించేలా ఉన్న డ్రెస్సులో క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది.

ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా ఏప్రిల్ 27 నుంచి ప్రారంభం కానున్న ఈ వేడుకల్లో తన పర్ఫార్మెన్స్​తో అందరిని ఆకట్టుకునేందుకు సిద్ధమైంది జాన్వీ. ఈ ఈవెంట్​ కోసం రెడీ అవుతున్న జాన్వీ కపూర్..​ ఇన్​స్టాగ్రామ్​లో తన లేటెస్ట్​ ఫొటోలను షేర్​ చేసింది. బ్లాక్​ కలర్​ డ్రెస్​ వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది బ్యూటీ.

జాన్వీ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ ఆమె లుక్​కు ఫిదా అవుతున్నారు. గ్రీన్‌ డ్రెస్​లో జాన్వీ ఆటమ్ బాంబ్​లా ఉందంటూ కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ హాట్ సమ్మర్​లో జాన్వీ తన హాట్​నెస్​తో మరింత హీట్​ పుట్టిస్తోందని నెటిజన్లు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version