టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి యూపీకి చెందినది. అందాల రాక్షసి అనే సినిమాతో తెలుగులోకి హీరోయిన్గా అడుగుపెట్టిన ఈమె ఇందులో పద్ధతిగా చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ముద్దుగా అందరిని ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత స్టార్ హీరోల సరసన జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ అంతగా సక్సెస్ కాలేకపోయిందని చెప్పవచ్చు. ఇకపోతే ఇప్పుడిప్పుడే మళ్ళీ కెరియర్ పరంగా దూసుకుపోతున్న లావణ్య ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో నిశ్చితార్థం చేసుకొని వారి ఇంటికి మెగా కోడలుగా వెళ్లబోతోంది.
ఇకపోతే అలా ఎంగేజ్మెంట్ అయిందో లేదో ఇలా పెళ్లికి ముందే మరింత హాట్ డోస్ పెంచేసి ఘాటుగా ఫోటోలు షేర్ చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పవచ్చు. ఇక ఈమె విషయానికి వస్తే మోడలింగ్ చేసి మిస్ ఉత్తరాఖండ్ కిరీటం దక్కించుకున్న ఈమె డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకుడిగా మారిన తొలి చిత్రం అందాల రాక్షసి తో తెలుగు తెరకు పరిచయమయ్యింది. రాహుల్ రవీంద్రన్ ,నవీన్ చంద్రతో కలిసి నటించిన ఈ సినిమాలో అత్యుత్తమ నటనతో మంచి గుర్తింపు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఎన్నో చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇటీవల హ్యాపీ బర్తడే వంటి చిత్రాలు చేయగా అవి కాస్త డిజాస్టర్ గా మిగిలాయి. ఇక ఇటీవలే పులిమేక అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పరవాలేదనిపించుకుంది. ఇందులో పోలీసు పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా తాజాగా గ్లామర్ ఫోటోషూట్ తో యువతను ఆకట్టుకుంటున్న ఈమె తాజాగా షేర్ చేసిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. తాజాగా బ్లాక్ కలర్ బ్రా లో గోడపై హాట్ ఫోస్ ఇచ్చింది. అలాగే మరొక ఫోటోలో వైట్ డ్రెస్ ధరించి లవ్ షేప్ ఉన్న బెంచ్ పై కూర్చున్న లావణ్య థైస్ అందాలు చూపిస్తూ మరింత హాట్ టాపిక్ గా మారింది.