సీనియర్ నటి ఘాటు అందాల ఆరబోత..థండర్ థైస్‌తో హాట్ షో

-

బాలీవుడ్ బ్యూటిఫుల్ భామ మలైకా అరోరా..గురించి ప్రత్యేకంగా సినీ ప్రేక్షకులకు చెప్పనక్కర్లేదు. ఈ నటి తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో కెవ్వు కేక అంటూ కేక పెట్టించింది ఈ అందాల భామ మలైకా అరోరా.

ఈమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే..అర్బాజ్ ఖాన్ కు డైవోర్స్ ఇచ్చిన తర్వాత నుంచి యంగ్ హీరో అర్జున్ కపూర్ తో సహా జీవనం చేస్తోంది. తన కంటే తక్కువ వయస్సున్న అర్జున్ కపూర్ తో మలైకా చాలా కాలం నుంచి డేటింగ్ చేస్తోంది.

ఇకపోతే ఈ బ్యూటి..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఇన్ స్టా గ్రా మ్ వేదికగా దాదాపుగా షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట సంచలనం అవుతున్నాయి.

నేవీ బ్లూ రంగులో ఉన్న బ్లేజర్ ధరించి హాట్ థైస్ కనిపించేలా ఉన్న ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలు చూసి నెటిజన్లు ప్యాంట్ వేసుకోవడం మరిచి పోయావా అని అడుగుతున్నారు. లేటు వయసులోనూ ఇంత ఘాటు అందాల ఆరబోతతో మలైకా ఉక్కిరి బిక్కిరి చేస్తోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by GRAZIA India (@graziaindia)

Read more RELATED
Recommended to you

Latest news