ఈ వారం థియేటర్‌/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే

-

వర్షాకాలం వచ్చేసింది. అలా వర్షం కురుస్తుంటే.. ఇంట్లో టీవీ పెట్టుకుని.. ఓటీటీలో కొత్తగా వచ్చిన సినిమా పెట్టుకుని.. ఓవైపు పాప్ కార్న్.. మరోవైపు వేడి వేడి టీ తాగుతూ సినిమా చూస్తూ ఉంటే ఉంటుంది మజా. వింటుంటే హాయిగా ఉంది కదా. అందుకే ఈ మాన్​సూన్ సీజన్​లో మిమ్మల్ని అలరించడానికి హాట్​హాట్​గా కొత్త సినిమాలు రెడీగా ఉన్నాయి. మరోవైపు థియేటర్​లోనూ జులై రెండో వారంలో సందడి చేయడానికి చిన్న సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు సిద్ధమయ్యాయి. మరి ఇటు థియేటర్​లో.. అటు ఓటీటీలో ఈ వారం సందడి చేసే చిత్రాల విశేషాలేంటో చూద్దామా..?

ఈ వారం థియేటర్​లో సందడి చేసే సినిమాలు ఇవే..

బేబి – జులై 14

నాయకుడు – జులై 14

మహావీరుడు – జులై 14

భారతీయన్ – జులై 14

మిషన్‌ ఇంపాసిబుల్‌-1 – జులై 14

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు/వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

  • బర్డ్‌ బాక్స్‌ బార్సిలోనా (హాలీవుడ్‌) జులై 14
  • కొహరా (హిందీ)  జులై 15

అమెజాన్‌ ప్రైమ్‌

  • ట్రాన్స్‌ఫార్మర్స్‌: రైజ్‌ఆఫ్‌ ది బీస్ట్స్‌ (హాలీవుడ్‌) జులై 11

జీ5

  • మాయాబజార్‌ ఫర్‌ సేల్‌ (తెలుగు) జులై 14

సోనీలివ్‌

  • క్రైమ్‌ పెట్రోల్‌ -48 అవర్స్‌ (హిందీ) జులై 10
  • కాలేజ్‌ రొమాన్స్‌ (హిందీ) జులై 15
  • డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌
  • జానకి జానీ (మలయాళం) జులై 11
  • ది ట్రయల్‌ (హిందీ) జులై 14

 

Read more RELATED
Recommended to you

Exit mobile version