టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. ఏకంగా కారును గిఫ్ట్ గా టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. దాదాపు రూ.2 కోట్లు విలువ చేసే… కారును గిఫ్ట్ గా టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నందమూరి బాలకృష్ణ కాంబో దాదాపు 4 సినిమాలు వచ్చాయి. అన్ని సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్.
దీంతో తాజాగా దాదాపు రూ.2 కోట్లు విలువ చేసే… కారును గిఫ్ట్ గా ఇచ్చారు. కాగా బసవతారకం ఆస్పత్రిలో పిడియాట్రిక్ అంకలాజీ యూనిట్‌ని ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ.. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొన్నారు. అటు ప్రపంచ చైల్డ్ హుడ్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అందుబాటులోకి సేవలు రానున్నాయి. ఈ తరుణంలోనే.. కారును అందజేశారు బాలయ్య.