హీరో విజయ్‌ పార్టీపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన పోస్ట్‌ !

-

Pawan Kalyan sensational post on hero Vijay party: తమిళ హీరో విజయ్‌ కొత్త పార్టీ పెట్టడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సంచలన పోస్ట్‌ పెట్టారు. తమిళ హీరో విజయ్‌ కొత్త పార్టీ పెట్టడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు. తమిళ హీరో విజయ్‌ కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Pawan Kalyan sensational post on hero Vijay party

అవల్, సాధువులు ఉన్న తమిళనాడులో రాజకీయ యాత్రను ప్రారంభించినందుకు గానూ….తమిళ హీరో విజయ్‌ కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌. ఈ మేరకు పోస్ట్‌ పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version