Pushpa2SecondSingle : పుష్ప 2 నుంచి శ్రీవల్లి సాంగ్ వచ్చేసింది

-

Pushpa2SecondSingle: పుష్ప 2 నుంచి శ్రీవల్లి సాంగ్ వచ్చేసింది. సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2. పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Pushpa2SecondSingle

ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే… అల్లు అర్జున్ అభిమానులకు ‘పుష్ప’ టీమ్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. తాజాగా పుష్ప 2 నుంచి శ్రీవల్లి వచ్చేసింది. శ్రీవల్లికి సంబంధించిన సాంగ్‌ ప్రోమోను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఈ ఫుల్‌ పాటను మే 29 న రిలీజ్‌చేస్తున్నట్లు ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version