అందాల సోకుతో మరొకసారి రచ్చ చేసిన రకుల్..!

-

గ్లామర్ షో చేయడంలో ఏమాత్రం వెనుకడుగు వేయని పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీతి సింగ్ రోజురోజుకు గ్లామర్ షో చేస్తూ మరింత రెచ్చిపోతుంది. ముఖ్యంగా సోకుల సునామీలా పరువాలతో ముంచెత్తుతూ కుర్రాళ్ళ మీద విరుచుకుపడుతున్న ఈమె అందాలు చూసి యువత సైతం తట్టుకోలేకపోతున్నారు. నిన్నటికి నిన్న బికినీ అందాలతో రచ్చ చేసిన ఈమె తాజాగా అదే బీచ్ ఒడ్డున రాళ్లపైన నిలబడి అందాలతో మరొకసారి సోకుల విందు చేసింది. ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ మాల్దీవ్స్లో బాగా ఎంజాయ్ చేస్తున్న ఈమె అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ తన అంద చందాలతో కూడా కుర్రాలను టెంప్ట్ చేస్తోంది.

అందాలతో ఆటం బాంబులా విరుచుకుపడుతున్న రకుల్ ప్రీత్ బీచ్ లో బికినీ ఫోటోలతో కుర్ర కారును రెచ్చగొడుతోంది. తాజాగా కాషాయ రంగు డ్రెస్సు ధరించి చీలికలాంటి డ్రెస్సులో నడుము నాజూకు అందాలు చూపిస్తూ జలకన్యలా హొయలు పోతుంది. ప్రస్తుతం సినిమాలు తగ్గడంతో సోషల్ మీడియాకు దగ్గర అవుతూ.. వరుస ఫోటోషూట్లు షేర్ చేస్తూ ఫాలోయింగ్ ను పెంచుకునే పనిలో పడింది. అందుకే ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ తో రకరకాలుగా కుర్రాళ్లను తన అందాలతో టార్చర్ చేస్తుందని చెప్పవచ్చు.

ఇక క్లీవేజ్ అందాలతో కేక పుట్టిస్తూ పరువాల జాతర చేస్తున్న ఈమె సినిమాల విషయానికి వస్తే.. టాలీవుడ్ లో ఒక రేంజ్ లో దూసుకుపోయిన ఈ అమ్మడు అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ కూడా అవకాశాలు అందుకునే ప్రయత్నం చేసింది. మొత్తానికైతే అక్కడ అవకాశాలు బాగానే వస్తున్నా సరైన సక్సెస్ మాత్రం లభించడం లేదు. ఇక ఇటీవలే ఛత్రివాలీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓటీటీ లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ఇండియన్ 2 సినిమాలో కూడా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version