Rashmi Gautham : బీచ్ లో బ్యాక్ అందాలు చూపిస్తూ హీట్ పెంచుతున్న రష్మి

-

రష్మీ గౌతమ్.. సోషల్ మీడియాలో మరోసారి బ్యూటీ బాంబ్ పేల్చింది. టేక్ మీ బ్యాక్ అంటూ ఓ త్రోబ్యాక్ వీడియోను పోస్టు చేసింది. హాట్ హాట్ సమ్మర్ లో హీట్ ను పుట్టించేలా సొగసుల విందు చేసింది. గతేడాది ఈ భామ తన తోటి యాంకర్ దీపిక పిల్లితో కలిసి మాల్దీవ్స్ వెళ్లిన విషయం తెలిసిందే. అప్పుడు అక్కడి చేసిన ఓ రీల్ ను రష్మి తాజాగా తన ఇన్ స్టాలో పోస్టు చేసింది.

టేక్ మీ బ్యాక్ (నన్ను వెనక్కి తీసుకెళ్లండి) అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో రష్మి తన బ్యాక్ అందాలు చూపిస్తూ సందడి చేసింది. బీచ్ ఒడ్డున బ్యాక్ అందాలు చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. ఈ బ్యూటీ క్యూట్ వీడియో చూసి కుర్రాళ్లు మెస్మరైజ్ అవుతున్నారు.

అసలే సమ్మర్ .. వేడితో ఉక్కిరిబిక్కరి అవుతుంటే నువ్వేంటి రష్మీ ఇంకా నీ అందంతో టెంపరేచర్ పెంచుతావంటూ కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. అవును రష్మీ.. సుధీర్ అన్న ఎక్కడ అంటూ అడుగుతున్నారు. హాట్ ఎమోజీస్, ఫైర్ ఎమోజీస్ తో తమ ప్రేమను కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version