లేత అందాలతో పిచ్చెక్కిస్తున్న శోభిత ధూళిపాల.. ఫొటోస్ వైరల్..!!

-

సోషల్ మీడియా.. గ్లామర్ షోలకు ప్లాట్ఫార్మ్ గా మారిపోయింది . ఇక స్టార్ సెలబ్రిటీలను మొదలుకొని ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న సెలెబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా గ్లామర్ షో తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇంతమంది అమ్మాయిలు గ్లామర్ షో చేస్తూ .. ఒకే వేదికపై తారసపడుతుంటే నేటిజెన్లు సైతం వారి అందాలకు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే చాలామంది తెలుగు నటీమణులు కూడా సోషల్ మీడియాలో గ్లామర్ వలకపోస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరందరి కంటే భిన్నంగా తనదైన అందంతో చూపుర్లను ఆకట్టుకుంటుంది వైజాగ్ బ్యూటీ శోబితా ధూళిపాల. ఇటీవల ఇన్ స్టా వేదికగా నిరంతరం హాట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

వెండితెరపై ఇంతటి గ్లామర్ పాత్రలు పోషించకపోయినా.. హద్దులు చెరిపేసి చెలరేగేందుకు తనకు అభ్యంతరం లేదు అని పరోక్షంగా నిరూపిస్తోంది. తాజాగా బ్లాక్ సారీలో నడుము అందాలను ఆవిష్కరిస్తున్న ఫోటోగ్రాఫ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎత్తైన ర్యాక్ లో పొందుపరిచిన పుస్తకాలను అందుకుంటు అలా బ్యాక్ కి ఒక లుక్ ఇచ్చింది. బ్యాక్ లెస్ లుక్కులో వేడెక్కించిన శోభిత టూ హాట్ అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా చీరలో వేడెక్కించడం ఎలానో కూడా తనకే తెలుసని నిరూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ అందమైన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

శోభిత కెరియర్ విషయానికి వస్తే.. గూఢచారి తర్వాత అడవి శేషు తో కలిసి మేజర్ చిత్రంలో నటించింది. నటిగా అత్యుత్తమ ప్రదర్శనతో మైమరిపించింది. ఇక తాజాగా లయన్స్ గోల్డ్ అవార్డును అందుకొని తనకు దక్కిన ఈ గౌరవానికి మురిసిపోతూ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది.

అంతే కాదు తాజాగా ఈమెకు మరొక ఆఫర్ కూడా లభించింది బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ది నైట్ మేనేజర్ సినిమాలో ఆదిత్య రాయ్ కపూర్ , అనిల్ కపూర్లతో కలిసి శోభిత కీలకపాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. కనీసం ఈ సినిమాతో నైనా ఈమెకు మరిన్ని అవకాశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version