వల్గర్ కామెంట్లు చేస్తూ పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి..!

-

తరచూ వివాదాలలో తలదూరుస్తూ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శ్రీరెడ్డి గురించి పరిచయం అవసరం లేదు. సినిమా హీరోలపై నిత్యం సోషల్ మీడియాలో సెన్సేషనల్ కామెంట్స్ చేసే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతుంది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఈమె చేసే కామెంట్లు ఎంత దారుణంగా ఉంటాయి అంటే ఆడవారు కూడా ఇలా మాట్లాడతారా? అన్న అనుమానాలు కలగక మానదు. అంతలా తన వల్గర్ కామెంట్లతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉండగా తాజాగా మరొకసారి పవన్ కళ్యాణ్ పై వల్గర్ గా కామెంట్లు చేసి మరింత చండాలంగా ప్రవర్తించింది అంటూ ఆయన అభిమానులు శ్రీ రెడ్డి పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆమెను దుమ్మెత్తి పోస్తూ రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు.. అసలు విషయంలోకి వెళ్తే ఆమె.. అరేయ్ పవన్ కళ్యాణ్ నీకు ప్యాకేజ్ ముడితే చాలా..? నీ వెనకాల ఉన్న వారి పరిస్థితి ఏమైపోవాలి.. ? నీవల్ల ఏది కాదు.. ఆడవారిని వాడుకోవడం తప్ప మరేమీ నీకు చేతకాదు.. నువ్వు ఒక పని చెయ్యి..

నాతో పడుకో.. పిల్లల్ని కను.. ఇక అప్పుడు వారిని మనం పాలిటిక్స్ లోకి పంపిద్దాము..నీవల్ల అయ్యేది అదొక్కటే కదా.. ఇంకేం చేతకాదు నీకు అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెపై మరింత చెత్త కామెంట్లు చేస్తూ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి కామెంట్లు చేస్తే ఉతికి ఆరేస్తామంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఏది ఏమైనా శ్రీరెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version