సినీ ఇండస్ట్రీలో రహస్యంగా వివాహం చేసుకున్న సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. వెండితెరను ఏలిన సావిత్రి ,శ్రీదేవి వంటి హీరోయిన్లు కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకొని ఎవరికీ తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్న కొంతమంది హీరోయిన్స్ వారి వ్యక్తిగత జీవితంలో రహస్య వివాహం చేసుకుని అభిమానులను ఒక్కసారిగా షాక్ ఇవ్వడం జరిగింది. ఇక అలా రహస్యంగా వివాహం చేసుకుని అభిమానులకు షాకిచ్చిన ఆ స్టార్ హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
మహానటి సావిత్రి:
శ్రీదేవి
రమ్యకృష్ణ
శ్రియ