టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను సూసైడ్ చేసుకుని చనిపోతా అంటూ బాంబ్ పేల్చారు ఆర్జీవీ. జీవితం అంటేనే ఎంజాయ్మెంట్.. ఆ రోజు వస్తే మాత్రం నేను సూసైడ్ చేసుకుని చనిపోతానని టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంచం నుంచి లేవలేని పరిస్థితులు వచ్చిన తర్వాత.. కచ్చితంగా నేను సూసైడ్ చేసుకుని చనిపోతానని పేర్కొన్నాడు. ఇక కుటుంబ సభ్యుల కంటే…బయట జీతం తీసుకునే వ్యక్తులు బాగా పని చేస్తారన్నారు. నా పనులు నేను చేసుకోలేకపోయినప్పుడు… కాళ్లు, చేతులు విరిగిన సమయంలో… పూర్తిగా మంచం పట్టినప్పుడు… ఎవరి సాయం తీసుకోను. నేను ఆత్మహత్య చేసుకుంటానని వెల్లడించారు.
జీవితం అంటేనే ఎంజాయ్మెంట్..
ఆ రోజు వస్తే మాత్రం నేను సూసైడ్ చేసుకుని చనిపోతా
ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు pic.twitter.com/5Nefbwoqp3
— BIG TV Breaking News (@bigtvtelugu) January 1, 2025