Vaani Kapoor: బ్యూటీ హాట్‌నెస్ నెక్స్ట్ లెవల్..బికినీలో వాణి కపూర్ సొగసులు చూడతరమా!

-

బ్యూటిఫుల్ హీరోయిన్ వాణి కపూర్ చేసింది ఆరు సినిమాలే అయినా ఈమె ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉంటుంది. ఈ భామ..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. నేచురల్ స్టార్ నాని ‘ఆహా కల్యాణం’ పిక్చర్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది ఈ సుందరి. అయితే, ఆ తర్వాత బాలీవుడ్ కు షిఫ్ట్ అయి అక్కడే సెటిల్ అయింది ఈ అమ్మడు.

ఇక సోషల్ మీడియాలో వాణికపూర్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. వయ్యారాలన్నీ ఒలకబోస్తూ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టా గ్రామ్ వేదికగా త్రో బ్యాక్ బికినీ ఫొటో ఒకటి షేర్ చేసింది. అది నెట్టింట బాగా వైరలవుతోంది.

వాణి కపూర్ స్కిన్ టోన్ కు మ్యాచ్ అయ్యేలా రెడ్ కలర్ బికినీ లో వాణి కపూర్ వయ్యారంగా నడుస్తున్నట్లు ఫోజిచ్చింది. అలా బీచ్ లో ఓ వైపున నీళ్లు పారుతుండగా మరో వైపున వాణి కపూర్ అలా బికినీలో అందాలన్నీ బోల్డ్ గా ఆరబోసి నడుస్తోంది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు తమకు పిచ్చెక్కిపోతున్నదని కామెంట్స్ చేస్తున్నారు.

‘వెరీ హాట్, బ్యూటిఫుల్, హాట్ నెస్ ఓ వర్ లోడెడ్, నెక్స్ట్ లెవల్ ఎక్స్ పోజింగ్’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వాణికపూర్ హిందీ ప్రేక్షకులకు చివరగా ‘చండీఘర్ కరే ఆషికి’ సినిమాలో కనిపించింది.

ఈ పిక్చర్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ‘షంషేరా’ చిత్రంలో ఈ సుందరి కథానాయికగా నటించింది. ఈ సినిమా విడుదల కాలేదు. త్వరలో మేకర్స్ విడుదల తేదీని అనౌన్స్ చేసే చాన్సెస్ ఉన్నాయి.

https://www.instagram.com/p/Ccxx9CkPNSM/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news