దూసుకుపోతున్న విరూపాక్ష..7 రోజుల్లోనే 62 కోట్లు క్రాస్‌

-

కొత్త డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్గా తెరకెక్కిన తాజా చిత్రం విరూపాక్ష. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ పొందుతోంది.

సాధారణంగా ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా సరే మంచి విజయం సొంతం చేసుకుంది అంటే కచ్చితంగా ఆ సినిమాకి పార్ట్ 2 ఉండాలని అభిమానులు కోరుకుంటూ వుంటారు. ఈ క్రమంలోనే విరూపాక్ష 2 కూడా ఉంటుందా అని అందరూ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సాలిడ్ రిప్లై ఇచ్చారు సాయి ధరంతేజ్. ఇక అటు ఈ సినిమా వారం రోజుల నుంచి కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. రిలీజ్‌ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు అంటే 7 రోజుల్లోనే 62 కోట్లు దాటింది ఈ సినిమా కలెక్షన్స్‌. దీంతో చిత్ర బృందం ఫుల్‌ ఖుషీ అవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version