మోహన్‌బాబుపై ఎల్బీనగర్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

-

నాయిబ్రాహ్మణ కులస్తుడైన మేకప్‌మెన్‌ నాగశ్రీనును కులంపేరుతో దుర్భాషలాడిన సినీనటుడు మోహన్‌బాబుపై.. చర్యలు తీసుకోవాలని తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాసమల్ల బాలక్రిష్ణ నాయి ఎల్బీనగర్‌ సీఐ అశోక్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. గత పది సంవత్సరాలుగా నాగశ్రీను మోహన్‌బాబు వద్ద పని చేస్తున్నాడని.. అటువంటి వ్యక్తిపై దుర్భాషలాడడం సరికాదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version