జనగామ: ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

-

జనగామ జిల్లాకు చెందినటిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి శనివారం సాయంత్రం కరోనా పాజిటివ్ వచ్చింది. ముత్తిరెడ్డికి కరోనా లక్షణాలు కనిపించగా నేడు పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్‌గా వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. రెండు రోజులుగా ఎమ్మెల్యే తో సన్నిహితంగా ఉన్నవారు కరోనా టెస్ట్ చేయించుకోవాలని పలువురు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version