అద్భుతం సృష్టించిన నల్గొండ జిల్లా వాసి

-

కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం గ్రామానికి చెందిన హరీందర్‌ 1983లో ఇంజినీరింగ్‌లో మాస్టర్‌ డిగ్రీ పొందారు. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన అతను.. అక్కడి నుంచి వచ్చి అద్భుతాన్ని సృష్టించాడు. తాను చిన్నతనంలో చూసిన చెట్లు, జీవజాతులు ఆ ప్రాంతంలో కన్పించకపోవడాన్ని గుర్తించారు. వాటిని తిరిగి తెవాలనే ఉద్దేశంతో 45 ఎకరాల భూమిని కొని.. దాన్ని చిట్టడవిలా మార్చాడు. ప్రస్తుతం ఆ ప్రాంతం జీవజాతులకు ఆవాసంగా మారింది

Read more RELATED
Recommended to you

Exit mobile version