మెదక్: డిగ్రీ విద్యార్హతతో ఉద్యోగావకాశాలు

-

jobs
jobs

మెదక్ జిల్లా డీసీసీబీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల దరఖాస్తు గడువును అధికారులు మరోసారి పెంచారు. డిగ్రీ విద్యార్హతతో స్టాఫ్ అసిస్టెంట్-57, అసిస్టెంట్ మేనేజర్-15 ఉద్యోగాలకు దరఖాస్తులను చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారు ఈనెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలను కోసం https://medakdccb.in సంప్రదించాలన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version