హుస్నాబాద్ పట్టణంలో పలు దుకాణాల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కల్తీ నూనెను విచ్చలవిడిగా అమ్ముతున్నారని బీజేపీ నాయకులు కవ్వ వేణుగోపాల్ మంగళవారం ఆరోపించారు. 15 లీటర్ల క్యానుల్లో అంత తరుగు ఉంటుందని సంబంధింత అధికారులు స్పందించి కల్తీ వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని కోరారు.