కరీంనగర్: ‘అంచనా బడ్జెట్‌ రూ.559 కోట్లు’

-

కరీంనగర్‌ నగర పాలక సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.559 కోట్లతో అంచనా బడ్జెట్‌ సిద్ధం చేశారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 19న బడ్జెట్‌ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పాలకవర్గ సభ్యులకు ఎజెండా కాపీలను కూడా పంపించారు. అదే రోజు సాయంత్రం జనరల్‌ సర్వ సభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు మేయర్‌ వై.సునీల్‌రావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version