నల్గొండ : TRS చేతల ప్రభుత్వం కాదు: ఎంపీ కోమటిరెడ్డి

-

కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. TRS ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్ప, చేతల ప్రభుత్వం కాదన్నారు. ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీ పూర్తి చేయలేదని, ఎన్నికల్లో పథకాలను ఆర్భాటంగా మొదలు పెట్టడం ఎన్నికలు అయిపోగానే వదిలేయడం కేసీఆర్ కు అలవాటు అయింది అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version