యాదగిరిగుట్టలో మరో నలుగురికి కరోనా

-

యాదగిరిగుట్ట మండలంలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. స్థానికంగా కరోనా థర్డ్ వేవ్ మొదలైందని స్థానికులు చర్చించుకుంటున్నారు. మంగళవారం యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన నిర్ధారణ పరీక్షలో మరో నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వైద్య సిబ్బంది తెలిపారు. రెండు రోజుల్లోనే మొత్తం 8 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో.. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version