రంగారెడ్డి : రేపు బొంరాసిపేటకు రానున్న TPCC రేవంత్ రెడ్డి

-

టిపిసిసి కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం నాడు నియోజకవర్గం పరిధిలోని దౌల్తాబాద్, బొంరాసిపేట, మద్దూర్ మండలాల్లో పర్యటించనున్నారు. మరోవైపు కోస్గిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నట్లుగా కాంగ్రెస్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియ పై కార్యకర్తలకు వివరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version