వింతలు - విశేషాలు

వ్యక్తి జేబులో నుంచి పర్స్ కొట్టేస్తూ కెమెరా కంటికి చిక్కి అడ్డంగా బుక్కయ్యాడు…!!

భలే ఫన్నీగా ఉంటుంది ఈ వీడియో. ఇటువంటి ఘటనలను మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ.. ఇది మాత్రం నిజంగా ముంబై మహానగరంలో జరిగింది. సాధారణంగా రోజు దొంగతనాలు ఎన్నో జరుగుతుంటాయి. కొంతమంది దొంగలు దొరుకుతారు.. మరికొంతమంది దొరకరు. ఇదంతా పాత పాట. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఎక్కడికెళ్లినా కెమెరా కన్ను కాపుకాస్తూ ఉంటుంది. సేమ్...

వాట్ ఆన్ ఐడియా… ఈ స్వీట్ కేజీ ధర ఎంతో తెలిస్తే మీ కళ్లు బైర్లుకమ్మాల్సిందే..!

సాధారణంగా ఓ కిలో స్వీట్ ధర ఎంతుంటుదండి? మా.. అంటే 400 రూపాయలు.. మరీ క్వాలీటీ ఉన్న స్వీట్ అయితే.. ఓ వెయ్యి.. ఇంకా రకరకాల డ్రై ఫ్రూట్స్ తో చేసినదైతే రెండు వేలు.. ఇక అంతకు మించి మాత్రం ఉండే సమస్యే లేదు.. ఏమంటారు. అవును.. అవును.. అంటారా? కానీ.. గుజరాత్ లోని...

ఈ భారీ వరదలను తట్టుకోవాలంటే.. గొంతులో సుక్క పడాల్సిందేరా అబ్బాయ్..!!

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. బీడీ ముట్టించుకోవడానికి నిప్పు అడిగాడట వెనుకటికి ఒకడు అన్న చందంగా మారింది వీళ్ల పరిస్థితి. ఇప్పుడు కేరళ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు.. ఉండటానికి ఇల్లు లేదు.. తినడానికి తిండి లేదు.. కట్టుకోవడానికి బట్టలు లేవు. అన్నీ ఉన్నా ఏమీ...

మా ఇంట్లో దెయ్యం ఉంది.. ఆ రూమ్ లో పడుకోవాలంటే ఇప్పటికీ వణుకే..!

ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాత్తూ వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి. ఈమె గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. కలెక్టర్ గానే కాకుండా సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది ఆమ్రపాలి. సోషల్ మీడియాలోనూ ఆమ్రపాలి గురించి నెటిజన్లు ఎక్కువగా చర్చించుకుంటారు. అందుకే ఆమ్రపాలి ఏది...

ఏటీఎంలో డబ్బులకు బదులు ఏం వచ్చిందో చూడండి…!

ఏటీఎంకు వెళ్లి కార్డుతో డబ్బులు డ్రా చేస్తే ఏం వస్తాయి? డబ్బులు కాక పెంకాసులు వస్తాయా? లేక చిత్తు కాగితాలు వస్తాయా? అని చిరాకు పడకండి. నిజంగానే చిత్తు కాగితం వచ్చింది ఏటీఎం మిషన్ నుంచి. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లోని హౌరా సమీపంలోని బాలీలో చోటు చేసుకున్నది. ఇక.. ఈ ఘటన,...

కోతికి పిల్లాడు దొరికాడు.. ఆ పిల్లాడిని ఏం చేయబోయిందో తెలుసా?

కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఏం చేస్తుంది. లటక్కున తినేస్తుంది. అదే కోతికి పిల్లాడు దొరికితే ఇంకేమన్నా ఉందా. కోతి అంటేనే విచిత్ర చేష్టలు చేసే జీవి. అందుకే కోతి చేతిలో చిక్కిన ఆ బాలుడిని రక్షించడానికి అక్కడి వాళ్లు చాలా కష్టపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్...

చిమ చిన్నదే కాని.. 10 లక్షల విలువైన వజ్రాన్ని దొంగలించేసింది..!

నమ్మం.. అస్సలే నమ్మం. మీరు ఏది చెబితే అది నమ్మడానికి మేమేం పిచ్చోళ్లం కాదు అంటారా? దీనికోసం మీరు పిచ్చోళ్లేం కావాల్సిన అవసరం లేదు కాని.. ముందు ఈ వీడియో చూడండి తర్వాత మాట్లాడుకుందాం. చూశారుగా వీడియో ఇప్పుడైనా నమ్ముతారా? చీమే కాని ఏకంగా 10 లక్షల రూపాయల విలువైన వజ్రాన్ని దొంగలించింది. అతి...

విశ్వాసానికి మరోపేరు… మరోసారి!

శునకం.. నమ్మకానికి, విశ్వాసానికి ఇంకోరూపు. ఇది మన నమ్మకం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నోవేల సార్లు రుజువైన సత్యం.  ఈవేళ మరోసారి తనజాతి గొప్పతనాన్ని చాటిచెప్పింది. కేరళ.. రాష్ట్రమంతా ప్రస్తుతం వర్షాలతో, వరదలతో మునిగిపోతోంది. రాష్ట్రచరిత్రలోనే ఇంతటి భారీవిపత్తు ఎప్పుడూ ఏర్పడలేదు. ఈ వరదలతో 37మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 35వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అది రాత్రి 3...

రండి.. 29 రాష్ట్రాల పేర్లను 29 సెకన్లలో నేర్చుకుందాం..!

మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి కదా. కాని.. 29 రాష్ట్రాల పేర్లు టకటకా చెప్పండి ఓసారి అంటే మాత్రం మీరు గుక్కతిప్పుకోవడం ఖాయం. సరే.. అటూ ఇటూ ఓ ఐదు పది నిమిషాల సమయం తీసుకొని ఎలాగోలా పేర్లు చెబుతారు. కాని.. ఓ టీచర్ మాత్రం 29 రాష్ట్రాల పేర్లను గుక్క తిప్పుకోకుండా...

కిలో బెండకాయ ధర 8500 రూపాయలు.. అవాక్కయ్యారా?

మీరే కాదు.. కిలో బెండకాయ ధర రూ.8500 అంటే ఎవ్వరైనా అవాక్కవుతారు. ఇంతకీ ఆ బెండకాయలు భూమి మీదనే పుట్టాయా? లేక ఎక్కడినుంచైనా ఊడిపడ్డాయా? అనే డౌటనుమానం మీకు వచ్చి ఉండొచ్చు. కాని.. అవి ఎక్కడి నుంచి ఊడిపడిన బెండకాయలు కాదు. మార్కెట్ లో దొరికే బెండకాయలే. కిలో 30 నుంచి 40 కి...
- Advertisement -

Latest News

జలుబు నుండి బీపీ వరకు పచ్చి ఉల్లిపాయ చేసే మేలు గుర్తించాల్సిందే..

మనం కూరగాయని వండుకుని తింటాం. ఏదైనా సరే కూరలా చేసుకుని తింటాం. రుచి అనేది మనకి అలవాటయ్యింది కాబట్టి వండుకుని తినడం బాగుంటుంది. కాకపోతే వండుకోవడం...
- Advertisement -