మీకు ఎక్కువ కోపం వస్తుంటుందా..? అయితే డైట్ లో వీటిని తీసుకోండి..!

-

చాలా మంది అస్తమానం కోపం పడుతూ ఉంటారు. చీటికిమాటికి కూడా కోపం వస్తూ ఉంటుంది. మీకు కూడా ఎక్కువగా కోపం వస్తూ ఉంటుందా..? అయితే కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

వీటిని కనుక మీ డైట్ లో తీసుకుంటే కచ్చితంగా కోపం తగ్గుతుంది. అయితే మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవచ్చు అనే దాని గురించి చూద్దాం. ఎక్కువగా కోపం వస్తూ ఉంటే వీటిని తప్పకుండా తీసుకోండి.

 

డైట్ లో ఎంత ఎక్కువగా పండ్లు తీసుకుంటే అంత మంచిది. ఇది కోపాన్ని బాగా కంట్రోల్ చేస్తుంది.
అలానే మీరు బనానా షేక్ ని తీసుకుంటూ ఉండండి. ఇది కూడా కోపాన్ని బాగా తగ్గిస్తుంది.
డోపమైన్ ఉండే ఆహార పదార్థాలను తప్పకుండా ఉండేటట్లు చూసుకోండి. చేపలు, చికెన్, గుడ్లు, ఆకుకూరలు వంటివి డైట్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటే కోపం బాగా కంట్రోల్ అవుతుంది.

అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహార పదార్థాలను కూడా డైట్ లో తీసుకోండి. ఇది ఎక్కువగా చేప, వాల్ నట్స్, పుట్టగొడుగులు, గింజలు వంటి వాటిలో ఉంటుంది. ఇది కూడా కోపంని బాగా కంట్రోల్ చేస్తుంది.

అలానే తోటకూర, బాదం, జీడిపప్పు కోపాన్ని బాగా కంట్రోల్ చేస్తాయి. అలానే మంచి నిద్రను కూడా ఇస్తాయి.

డార్క్ చాక్లెట్ లేదా వైట్ చాక్లెట్ తీసుకుంటే కూడా కోపం కంట్రోల్ అవుతుంది. చూశారు కదా కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మరి వీటిని తీసుకుని కోపం తగ్గించుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version