Breaking : అంతర్జాతీయ క్రికెట్‌కు ఫించ్ రిటైర్మెంట్

-

మరో స్టార్ క్రికెటర్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆస్ట్రేలియా టి20 జట్టు కెప్టెన్ అరోన్‌ పించ్… సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు పించ్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ కూడా పెట్టాడు.

2024 t20 ప్రపంచ కప్ వరకు నేను ఆడకపోవచ్చు అని అర్థమైంది. అందుకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇది సరైన సమయం అని భావిస్తున్నాను. నాకు మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్ కు ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టాడు పించ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version