పచ్చని చీరలో శ్రీముఖి పరువాలు, అదిరే అందాల ఆరబోత

-

 

తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా సత్తాను చాటుతున్న శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే..గ్లామర్, యాక్టింగ్, హోస్టింగ్ ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ చిన్నది.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది.

అదే సమయంలో తరచూ తన వ్యవహార శైలితో వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే కొంత కాలంగా శ్రీముఖి పెళ్లికి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఓ సింగర్‌తో మాట్లాడిన ఫోన్ సంభాషణ లీకైంది.. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజులో వైరల్ అవుతుంది..

యాంకర్ గానే కాకుండా వెండి తెరపై కూడా పలు సినిమాల్లో మెరిసింది..ఆ తర్వాత బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టి రన్నర్ గా నిలిచింది.. ఇప్పుడు బిజీగా షోలు చేస్తూ వస్తుంది..తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలంగా యాంకర్ శ్రీముఖి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version