నార్త్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇప్పుడు సౌత్ ఇండియన్ హీరోయిన్లు కూడా ఈ మధ్యకాలంలో అందాల జాతర చేస్తూ యువతను ఆకట్టుకుంటున్నారు. నడుము వొంపుసొంపులను చూపించడంలో పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఇదే దారిలో ముందుగా మలయాళీ భామలు ఉన్నారని చెప్పాలి. మాళవిక మోహనన్ ఏ రేంజ్ లో అందాల ప్రదర్శన చేస్తుందో అందరికీ తెలిసిందే. ఆమెలాగే ఇప్పుడు చాలామంది మలయాళీ ముద్దు గుమ్మలు అందాల ప్రదర్శనలు చేస్తూ హద్దులు చెరిపేసి కుర్రాలకు మంచి అందంతో వినోదాన్ని అందిస్తున్నారు.
ఇప్పుడు అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటుంది ఐశ్వర్య మీనన్. ఈమె తెలుగు ప్రేక్షకులకు లవ్ ఫెయిల్యూర్ అనే సినిమా ద్వారా పరిచయమై తమిళ్, కన్నడ భాషలలో భారీ పాపులారిటీని దక్కించుకుంది. నిజానికి ఎప్పుడో కెరియర్ మొదలుపెట్టిన ఐశ్వర్య మీనన్ సరైన సక్సెస్ రాక మరుగున పడిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లతో ఫాలోయింగ్ పెంచుకుంటూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటుంది. ఈ నేపథ్యంలోనే దర్శకులు కూడా ఈ మధ్యకాలంలో కాస్త ఫేమ్ వచ్చే సినిమాలను అవకాశాలు ఇస్తున్నారు.
కన్నడలో ఎక్కువ సినిమాలు చేసిన ఐశ్వర్య మీనన్ ఇప్పుడు మలయాళం లో ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న మంగూస్ చిత్రంలో నటిస్తోంది. మరొకవైపు టాలీవుడ్ లోకి కూడా ఈ ముద్దుగుమ్మ అడుగు పెట్టింది . నిఖిల్ సిద్ధార్థ హీరోగా తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ మూవీలో కూడా హీరోయిన్గా నటిస్తోంది . ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతూ ఉండడం గమనార్హం. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఐశ్వర్య మీనన్ కెరియర్ కూడా పీక్స్ కి వెళ్ళిపోతుందని సందేహం లేదు. ఇకపోతే తన పాపులారిటీని పెంచుకోవడానికి నిత్యం గ్లామర్ ఫోటోషూట్లతో యువతను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా బ్లాక్ డ్రెస్ స్కర్ట్ వేసుకొని తన హాట్ సోయగాలతో మతి పోగొట్టింది. ముఖ్యంగా ఎద పొంగులతో అందర్నీ ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అనడంలో సందేహం లేదు.