అంబటి రాంబాబు రాసలీలలు పేరుతో ఆడియో వైరల్‌ !

-

ఏపీ మంత్రి అంబటి రాంబాబు, అయ్యన్నపాత్రుడి మధ్య ట్వీట్ల వార్‌ కొనసాగుతోంది. ఇక తాజాగా అంబటి రాంబాబు రాసలీలలు పేరుతో ఆడియోను విడుదల చేశారు అయ్యన్న పాత్రుడు. అరేయ్ కాంబాబు నీ బూతు పురాణం సిఎం కి చేరిందని… భర్తరఫ్ చేస్తారో అన్ని తెలిసే కదా ఈ బోగ్గాడికి పదవి ఇచ్చాం అనుకుంటారో వాళ్ళ ఇష్టమంటూ సంచలన ట్వీట్‌ చేశారు.

ఎవరెవరికి మెసేజ్ చేశావో నీకు తెలిసి కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం అది నా వాయిస్ కాదు…నా మెసేజ్ కాదు అనడం కామనే గా అంటూ పేర్కొన్నారు అయ్యన్న. బాత్ రూం లో బాబాయ్ గొడ్డలి పోటుకి – బెంగుళూరు ప్యాలస్ లో రసిక రంబోలా కి లింకేంటి? అని ప్రశ్నించారు అయ్యన్న. శ్రావ్యంగా చెప్పు కాంబాబు వింటాం. అన్నట్టు మెసేజ్ డిలీట్ చెయ్యమని ఆఫర్స్ ఇస్తున్నావ్ అంట కదా. అప్పుడే కలెక్షన్ స్టార్ట్ చేసావా? అంటూ విమర్శించారు. అయితే.. ఈ ట్వీట్‌ కు.. అంబటి రాంబాబు ఆడియోను ట్యాగ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version