థైస్ అందాలతో వయ్యారంగా ఒంపులు పోతున్న అనసూయ.. వీడియో వైరల్..!!

-

మొన్నటివరకు గ్లామర్ షో కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అనసూయ ఈమధ్య కాలంలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇక ప్రతి చిన్న విషయంపై కూడా స్పందిస్తూ విపరీతంగా ట్రోల్ అవుతూ తనదైన శైలిలో నెటిజన్స్ కు గట్టి సమాధానం ఇస్తోంది అని చెప్పవచ్చు. ఇకపోతే న్యూస్ రీడర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన అనసూయ.. నాగా సినిమాలో లా స్టూడెంట్ గా కనిపించి ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత యాంకర్ గా జబర్దస్త్ ద్వారా తన ఉనికిని చాటుకుంది అని చెప్పవచ్చు. ఇక చాలామంది జబర్దస్త్ పై ఈమె ప్రదర్శించే స్కిన్ షో చూడడానికి జబర్దస్త్ ను ఎక్కువగా వీక్షిస్తారు అని చెప్పడంలో సందేహం లేదు.

ఇక కేవలం అందాలను ఆరబోయడమే కాదు తన అందాలపై ఎవరైనా కామెంట్ చేశారు అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడానికి కూడా వెనుకాడదు.ఇకపోతే నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో చిట్టి పాత్రలో నటించి అదరగొట్టిన అనసూయ ఆ తర్వాత రంగస్థలంలో రంగమ్మత్తగా నటించి మరింత ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం అన్ని కూడా లీడ్ రోల్ ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ మరింత ఇమేజ్ ను సొంతం చేసుకుంది.ఇక ఇటీవల పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్రలో నటించి పాన్ ఇండియా ఆర్టిస్టుగా చలామణి అవుతుంది.

ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ చేసిన ఒక వీడియో బాగా హల్చల్ చేస్తుంది అందులో చిన్న నిక్కర్ వేసుకొని బోల్డ్ డాన్స్ చేస్తూ కనిపించిన ఈమె మరింతగా ఎక్స్ప్రెషన్ ఇచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా నేటిజల్లు సైతం ఈమె అందాలను చూసి ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఈ వీడియోని ఆమె షేర్ చేస్తూ ఏ పాటో గెస్ చేయండి అంటూ.. కొంటె గా చూస్తున్న ఒక ఎమోజిని కూడా షేర్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version