ఏపీలో కొత్త మంత్రి వర్గం ఇదే.. సామాజిక వర్గాల వారీగా మంత్రులు వీరే..!

-

ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రి వర్గం దాదాపుగా ఖరారైంది. రెండున్నరేళ్ల తరువాత మంత్రి వర్గ మార్పు ఉంటుందని గతంలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల కొంత మంది మంత్రులను కూడా రాజీనామా చేయాల్సిందిగా కోరారు. అయితే ప్రస్తుతం దాదాపు మంత్రి వర్గం ఖరారైనట్లు తెలుస్తోంది. సామాజిక వర్గాలు, ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని మంత్రి వర్గాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీని నుంచి ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో కాబోయే కొత్త రాష్ట్ర మంత్రివర్గం
1)పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
2)బొత్స సత్యనారాయణ
3)బుగ్గన రాజేంద్ర రెడ్డి
4)కొడాలి (నాని) వెంకటేశ్వరరావు
5)పేర్ని వెంకట్రామయ్య (నాని)

ఎస్టి సామాజిక వర్గం నుండి.
1)పెడిక రాజన్న దొర,
2)తెల్లం బాలరాజు
3)కొట్టు భాగ్యలక్ష్మి
4)చెట్టి పాల్గుణ

ఎస్సీ సామాజిక వర్గం నుండి.
1)పండుల రవీంద్ర బాబు
2)గొల్ల బాబురావు
3)తలారి వెంకట్రావు
4)మేరుగు నాగార్జున
5)వరప్రసాద రావు
6)కోరుముట్ల శ్రీనివాస్
7)తోగురు అర్థర్

కాపు సామాజిక వర్గం నుండి.
1)దాడిశెట్టి రాజా
2)జక్కంపూడి రాజా
3)గ్రంధి శ్రీనివాస్
4)సామినేని ఉదయభాను
5)అంబటి రాంబాబు
6)తోట త్రిమూర్తులు
7)కరణం ధర్మశ్రీ

బీసీ సామాజిక వర్గం నుండి.
1)కొలుసు పార్థసారథి
2)ధర్మాన ప్రసాదరావు
3)తమ్మినేని సీతారాం
4)జోగి రమేష్,
5)పొన్నాడ సతీష్
6)కారుమూరి వెంకట
7)రమణ నాగేశ్వరావు,
8)వంశీకృష్ణ శ్రీనివాస్

మైనార్టీ సామాజిక వర్గం నుండి.
1)హాఫీజ్ ఖాన్,
2)రుహుల్ల

క్షత్రియ సామాజిక వర్గం నుండి.
1)ముదునూరి ప్రసాద్ రాజు

మహిళలల నుండి
1)రెడ్డి శాంతి
2)ఆర్ కే రోజా రెడ్డి
3)విడుదల రజిని
4)జొన్నలగడ్డ పద్మావతి
5)విశ్వాసరాయి కళావతి
6)ఉషశ్రీ శరణ్
7మేకపాటి గౌతమ్ రెడ్డి (భార్య లత)

రెడ్డి సామాజిక వర్గం నుండి.
1)ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
2)గండికోట శ్రీకాంత్ రెడ్డి
3)నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
4)భూమన కరుణాకర్ రెడ్డి
5)కాకాని గోవర్ధన్ రెడ్డి
6)కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
7)అనంత వెంకట రామిరెడ్డి
8)తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
9)చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 10)ఆళ్ల రామకృష్ణారెడ్డి
11)పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
12)రాంభూపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version