ఏపీలో మొత్తంగా 81.69 శాతం పోలింగ్ నమోదు.. జిల్లాల వారీగా లెక్కలు ఇవే

-

 

ఏపీలో మొత్తంగా 81.69 శాతం పోలింగ్ నమోదు ఐంది.ఈవీఎంల ద్వారా 80.59 శాతం పోలింగ్ నమోదు అయింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10 శాతం నమోదు అయింది. గత 2019 ఎన్నికల కంటే ఎక్కువ 2 శాతం పోలింగ్ నమోదు ఐంది.

Election polling has started in AP, Telangana

కాగా, పోలింగ్‌ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు రెండో రోజూ కొనసాగడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. ఈ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్‌ పోలీసు శాఖకు ఉత్తర్వులు ఇచ్చారు.

 

  • ఏపీలో మొత్తంగా 81.69 శాతం పోలింగ్
  • అల్లూరి : 70.20
  • అనకాపల్లి : 83.84
  • అనంతపురం : 81.08
  • అన్నమయ్య : 77.83
  • బాపట్ల : 85.15
  • చిత్తూరు : 87.09
  • కోనసీమ : 83.84
  • తూ.గో : 80.93
  • ఏలూరు : 83.67
  • గుంటూరు : 78.81
  • కాకినాడ: 80.31
  • కృష్ణా: 84.05
  • కర్నూలు : 76.42
  • నంద్యాల: 82.09
  • ఎన్టీఆర్: 79.36
  • పల్నాడు : 85.65
  • పార్వతిపురం మన్యం : 77.10
  • ప్రకాశం : 87.09
  • నెల్లూరు : 79.63
  • సత్యసాయి : 84.63
  • శ్రీకాకుళం : 75.59
  • తిరుపతి : 78.63
  • విశాఖ : 68.63
  • విజయనగరం : 81.33
  • ప.గో : 82.59
  • కడప : 79.58

Read more RELATED
Recommended to you

Exit mobile version