ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

-

Akhilesh Yadav’s Key Comments on Andhra Pradesh Govt:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడికి రాకపోతే నాకు నిజాలు తెలిసి ఉండేవి కావు.. అధికారంలో ఉన్న వారికి సంయమనం ఉండాలి అని కోరారు ఖిలేష్ యాదవ్. బుల్డోజర్ సంస్కృతికి మేము వ్యతిరేకం.. ప్రభుత్వం ఏం చెప్పదల్చుకుంది? అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ధర్నాకు సంఘీభావం తెలిపారు ఆఖిలేష్ యాదవ్.

Akhilesh Yadav’s Key Comments on Andhra Pradesh Govt

ఈ సందర్బంగా జగన్‌ తో కలిసి దాడుల వీడియోలను వీక్షించారు అఖిలేష్.. దాడుల ఘటనలను అఖిలేష్‌కి వివరించారు జగన్ మోహన్ రెడ్డి. అనంతరం అఖి లేష్ యాదవ్ మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదు.. జగన్ తన కార్యకర్తల కోసం పోరాడుతున్నారన్నారు. ఉత్తరప్రదేశ్లో బూటకపు ఎన్ కౌంటర్లు కూడా మేము చూసాం అన్నారు అఖిలేష్ యాదవ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version