సజ్జల భార్గవరెడ్డి, వర్రా, అర్జున్ రెడ్డిలకు మరో షాక్‌ ఇచ్చిన పోలీసులు !

-

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వర్రా రవీంద్రారెడ్డి సజ్జల భార్గవరెడ్డి అర్జున్ రెడ్డిలకు మరో షాక్‌ ఇచ్చారు ఏపీ పోలీసులు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి ల పై మరో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్టులు తొలగించాలని కోరగా కులం పేరుతో దూషిస్తూ చంపుతామని బెదిరించారంటూ వెంకటాద్రి ఫిర్యాదు చేయడం జరిగింది.

Another SC ST case registered against Varra Ravindra Reddy, Sajjala Bhargava Reddy Arjun Reddy

సిద్ధవటం మండలం ఎస్ రాజంపేట గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త వెంకటాద్రి ఈనెల 8వ తేదీన ఫిర్యాదు చేశారు. దీంతో సిద్ధవటం నుంచి పులివెందులకు కేసు బదిలీ చేశారు. ఇందులో భాగంగానే… వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి ల పై మరో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version