BREAKING: ఏపీ ప్రజలకు శుభవార్త…అన్న క్యాంటీన్లు ప్రారంభించిన సీఎం చంద్రబాబు

-

BREAKING: అన్న క్యాంటీన్ ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. సతీసమేతంగా అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం చేశారు సీఎం చంద్రబాబు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు మొదటి అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ తరుణంలోనే పేదల ఆకలి తీర్చేందుకు గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు సీఎం చంద్రబాబు.

CM Chandrababu started Anna canteen in Gudivada

అనంతరం పేదలతో పాటు అన్న క్యాంటీన్ లో ఏర్పాట్లు పరిశీలించారు చంద్రబాబు. అటు పేదలకు భోజనం వడ్డించారు చంద్రబాబు దంపతులు. అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తున్నారు చంద్రబాబు దంపతులు. అనంతరం మరల అన్న క్యాంటీన్ ప్రారంభించడం పై అభిప్రాయాలు తీసుకోనున్నారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమంలో… ఎంఎల్ఏ వెనిగండ్ల రాము, ఎంపి బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర, స్ధానిక నేతలు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version