నేడు కంకిపాడులో పవన్ కళ్యాణ్ పర్యటన

-

Deputy CM Pawan Kalyan visited Kankipadu today: కంకిపాడులో ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…పర్యటన ఉంటుంది. ఇవాళ్టీ నుంచి పల్లె పండుగ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 13,324 గ్రామాల్లో ఒకేసారి ప్రారంభం కానున్నాయి పల్లె పండుగ వారోత్సవాలు. ఈ తరునంలోనే.. కంకిపాడులో జరిగే పల్లె పండుగ వారోత్సవాల్లో పాల్గొననున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Deputy CM Pawan Kalyan visited Kankipadu today

పల్లె పండుగలో భాగం గా దాదాపు రూ. 4,500 కోట్ల వ్యయంతో 30 వేల పనులను చేపట్టనుంది ఏపీ ప్రభుత్వం. 3 వేల కిలో మీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలో మీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాల వంటి పనులు చేపట్టనుంది కూటమి సర్కార్. ఈ తరునంలోనే.. కంకిపాడులో జరిగే పల్లె పండుగ వారోత్సవాల్లో ఇవాళ పాల్గొననున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version