ధవళేశ్వరం అక్కాచెల్లిళ్ల కిడ్నాప్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్ !

-

ధవళేశ్వరం అక్కాచెల్లిళ్ల కిడ్నాప్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ధవళేశ్వరంలో ఉంటున్న 9, 10వ తరగతులు. చదువుతున్న ఇద్దరూ అక్కాచెల్లెళ్లు అపహరణకు గురయ్యారు. విజయనగరం జిల్లాకు చెందిన మారోజు వెంకటేశ్ 15 రోజుల క్రితం అపహరించాడు. నా బిడ్డలు ఎక్కడున్నారో తెలియట్లేదు. అయితే… ఈ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలోని ఇద్దరు అక్కాచెల్లెళ్ల అపహరణ కేసులో వెలుగులోకి ఆసక్తికర విషయాలు వచ్చాయి.

Dhavaleswaram Akkachelilla kidnapping case big bust

ఇద్దరు మైనర్ బాలికలను అపహరించాడు విజయనగరం జిల్లా కు చెందిన మారోజు వెంకటేష్. మారోజు వెంకటేష్ మోసగాడని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. విజయనగరంలో ఒక యువతని వివాహం చేసుకున్న వెంకటేష్…భార్య ఉండగా మరో మైనర్ బాలికతో ప్రేమాయణం నడిపించాడు. ప్రియురాలును చెల్లిగా పరిచయం చేసి ధవళేశ్వరంలో ఓ ఇంట్లో కాపురం పెట్టాడు. ప్రియురాలును రాజమండ్రిలో బస్సు ఎక్కించి విజయనగరం పంపించాడు. ధవలేశ్వరంలో తను ఉంటున్న ఇంటి లో అద్దేకు ఉన్న ఒరిస్సాలోని బరంపూర్ కు చెందిన ఇద్దరు మైనర్ లను అపహరించాడు మోసగాడు వెంకటేశ్. ఇక ధవళేశ్వరంలో ఉంటున్న అక్కాచెల్లెళ్లును కిడ్నాప్ చేసిన మారోజు వెంకటేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version