ముండాకోర్, పుండా కోర్ లాంటి వారు రాజకీయాల్లో లేకుండా చట్టం తీసుకురావాలి – డొక్కా

-

Former minister Dokka Manikya Varaprasad’s controversial comments: మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వివాదస్పద కామెంట్స్ చేశారు. గుంటూరులో మీడియాతో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడారు. మహిళలు చాలా మంది రాజకీయ నేతల బాధితులుగా కనిపిస్తారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు కూడా అటువంటి నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్.

Former minister Dokka Manikya Varaprasad’s controversial comments

ముండాకోర్, పుండా కోర్, ఖూనీ కోర్, కబ్జాకోర్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో లేకుండా అసెంబ్లీ లోనే చట్టం తీసుకురావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చే యాలన్నారు. వైయస్ జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ అనంత్ బాబు, ఎమ్మెల్సీ దువ్వాడ లను పార్టీ నుం డి బహిష్కరించాలని కోరారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్.

Read more RELATED
Recommended to you

Exit mobile version