ఏపీలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. పార్వతీపురం జిల్లా భామిని (మ) కాట్రగడ సమీపంలో పొలాల్లో ఉన్న ట్రాన్స్ ఫర్ ను తాకీ విద్యుత్ షాక్ తో నాలుగు ఏనుగులు మృతి చెందాయి.
మరో రెండు ఏనుగులు తివవ్వా కొండపైకి వెళ్లి నట్టు సమాచారం అందుతోంది. కాట్రగడ సమీపంలోనే అడవి ఉంది. ఎప్పటి లాగే.. ఏనుగులు కాట్రగడ సమీపంలో పొలాల్లో ఉన్న ట్రాన్స్ ఫర్ వైపునకు వచ్చాయి. ఈ తరుణంలోనే.. ట్రాన్స్ ఫర్ ను తాకీ విద్యుత్ షాక్ తో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
పార్వతీపురం జిల్లా భామిని (మ) కాట్రగడ సమీపంలో పొలాల్లో ఉన్న ట్రాన్స్ ఫర్ ను తాకీ విద్యుత్ షాక్ తో నాలుగు ఏనుగులు మృతి. మరో రెండు ఏనుగులు తివవ్వా కొండపైకి వెళ్లి నట్టు సమాచారం. #AndhraPradesh #Visakhapatnam #Vizag pic.twitter.com/G6lahrxWhB
— Vizag News Man (@VizagNewsman) May 12, 2023