Jagan: ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు జగన్ నివాళి

-

Jagan pays tribute to YSR at Idupulapaya: ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు జగన్ నివాళి అర్పించారు. మహానేత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ కు నివాళులు అర్పించారు వైఎస్ జగన్. తన తల్లి విజయమ్మతో కలిసి… మహానేత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ కు నివాళులు అర్పించారు వైఎస్ జగన్.

Jagan pays tribute to YSR at Idupulapaya

కాగా, నేడు YSR జయంతి. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం, మహిళా సంఘాలకు పావలా వడ్డీ….. ఇలా వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెబితే గుర్తొచ్చే పథకాలు ఎన్నో. వరుస ఓటములతో డీలా పడ్డ కాంగ్రెస్ పార్టీని 2004లో అధికారంలోకి తీసుకొచ్చారు వైయస్సార్. కేంద్రంలోనూ చక్రం తిప్పారు. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి 2009లో రెండోసారి సీఎం అయ్యారు. అదే ఏడాది హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version