నల్ల కండువాలతో అసెంబ్లీకి జగన్.. ఎంట్రీ అదుర్స్ !

-

Jagan to the Assembly with a black scarf: నల్ల కండువా కప్పుకొని అసెంబ్లీకి బయలుదేరారు జగన్. జగన్‌ తో పాటు అసెంబ్లీకి వైసిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీగా వచ్చారు. నల్ల కండువా కప్పుకొని మరీ అసెంబ్లీకి వైసిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీగా వచ్చారు.

Jagan to the Assembly with a black scarf

అనంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ప్రారంభించారు. ఈ తరుణంలోనే ఎమ్మెల్యేల బృందంతో కలిసి, నిరసన తెలుపుతూ, అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version