BREAKING : బీజేపీకి కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామా !

-

BREAKING : బీజేపీకి కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు దూరంగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. తిరుపతి మొక్కుబడి తో దూరంగా ఉన్నాన్న కన్నా….. ఇప్పుడు సమావేశాలకు హాజరు కాలేనని వివరించారు.

ఇక ఈ రోజు బీమవరంలో కార్యవర్గ సమావేశానికి దూరంగా ఉన్నారు కన్నా లక్ష్మీనారాయణ.గతకొంత కాలంగా కన్నా పార్టీ వీడతారని ప్రచారం జరుగుతోంది. పెదకూరపాడు నియోజకవర్గం బిజెపి నేతలు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో బిజెపికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version