Leopard Tiger Tension in Medak District: మెదక్ జిల్లాలో చిరుత పులి టెన్షన్ నెలకొంది. మెదక్ జిల్లాలో చిరుత పులి అర్థరాత్రి కలకలం రేపింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అర్ధరాత్రి మెదక్ జిల్లాలో హావేలిఘనపూర్ (మం) నాగపూర్ గేటు వద్ద కారులో వెళ్తున్న ప్రయాణికులకు కనిపించింది ఈ చిరుత పులి.
ఈ సందర్భంగా చిరుత పులి కదలికలను సెల్ ఫోన్ లో చిత్రీకరించి పోలీసులకు పంపారు ప్రయాణికులు. దీంతో మెదక్ జిల్లా హావేలిఘనపూర్ (మం) నాగపూర్ గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో… నాగపూర్ గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- మెదక్ జిల్లాలో అర్ధరాత్రి హావేలిఘనపూర్ (మం) నాగపూర్ గేటు వద్ద కారులో వెళ్తున్న ప్రయాణికులకు కనిపించిన చిరుత.
- సెల్ సెల్ ఫోన్ లో ఫోటోలు దించి పోలీసులు పంపిన ప్రయాణికులు