విదేశీ అమ్మాయిలతో లోకేష్‌ ఎంజాయ్‌..ఫోటోలు షేర్‌ చేసిన విజయసాయి !

టీడీపీ అగ్రనేత నారా లోకేష్‌ పై రాజ్యసభ సభ్యులు, వైసీపీ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. విదేశీ అమ్మాయిలతో నారా లోకేష్‌ దిగిన ఫోటోలను తన ట్విట్టర్‌ లో పెట్టాడు విజయసాయిరెడ్డి.

నీతిసూక్తులు చెప్పే ముందు నీ విదేశీ గర్ల్ ఫ్రెండ్సు నడుముకు తాడుచుట్టి కవ్వంలా తిప్పావే, స్విమ్మింగ్ పూల్ లో హాఫ్ నేక్డ్ గా వాళ్లతో జలక్రీడలు ఆడావే, వాళ్ళని తీసుకొచ్చి డ్రగ్స్, మద్యం తీసుకోలేదని, అనైతిక పనులు జరగలేదని చెప్పించు పప్పూ అంటూ ట్వీట్‌ కూడా చేశారు సాయిరెడ్డి. నార్కో టెస్ట్ కు రెడీ అనే దమ్ముందా చిట్టీ ? అని సవాల్‌ విసిరారు.

ఇక మరో ట్వీట్‌ లో చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. విశాఖలో బికినీ ఫెస్టివల్, జంటకో టెంటు, ప్రేమోత్సవం పేరుతో 500 కోట్లు కొట్టేయడానికి ప్లాన్ వేసి, ఇప్పుడు సభ్యత, సంస్కృతి గురించి రెచ్చిపోయి కథలు చెప్తే ఎలా అన్నయ్యా? నిరుద్యోగం నుంచి యువత దృష్టి మళ్లించడానికి అప్పట్లో నీచమైన స్కెచ్చులు వేసింది మరిచిపోవద్దు బాబన్నా అంటూ చురకలు అంటించారు.