’నిన్ను తప్పకుండా టచ్ చేసి చూపిస్తాం.. నిన్ను నిద్ర పోనీయం.. మేం నిద్ర పోం‘ అంటూ బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఈ రోజు యుద్దం మొదలుపెట్టాం అంటూ కౌంటర్ ఇచ్చారు. గత ఏడేళ్లుగా తెలంగాణ లో రైతుల వడ్లు కోనుగోలు చేసింది కేంద్రం కాదా..? అని ప్రశ్నించారు. కేంద్రమే కొనుగోలు చేసి ఉంటే వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ’నీకు కోసం వస్తే నీ కార్యకర్తలు భయపడుతారేమో.. కానీ బీజేపీ భయపడదని‘ హెచ్చరించారు.
తప్పకుండా నిన్ను ’ టచ్ ‘ చేసి చూపిస్తాం…కేసీఆర్ కు బండి సవాల్..
-